గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయండి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

  గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయండి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా   హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :   గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయాల‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని డివిజన్ కమిటీల‌ ఏర్పాటు గురించి నియోజకవర్గ పరిశీలకులతో పార్లమెంటు కన్వీనర్ పి.సాయిబాబా సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధ‌వారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన...