డ్రైనేజీ పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి – బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్
డ్రైనేజీ పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి – బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్ హైదరాబాద్, డిసెంబర్ 2, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో కొనసాగుతున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్ కోరారు. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాసీం, జాఫర్ ఖార్, మున్న ఖాన్, మైనారిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ సర్వర్ తదితరులతో కలిసి పైప్‌లైన్ పనులను జావీద్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా...