సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివరేజి నూతన పైప్‌లైన్ పనులను పూర్తి చేయండి –అధికారులను ఆదేశించిన కార్పొరేటర్ ఎ.పావని
సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివరేజి నూతన పైప్‌లైన్ పనులను పూర్తి చేయండి » అధికారులను ఆదేశించిన కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : సంక్రాంతి పండుగ లోపు గిరినగర్‌లో మంచినీటి, సివరేజి నూతన పైప్‌లైన్ పనులను పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జలమండలి అధికారులతో కలిసి వివిగిరినగర్ బస్తీలో పర్యవేక్షించారు. బస్తీలో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడారు. అనంతరం రానున్న సంక్రాంతి పండగ లోపు బస్తీ వాసులకు మంచినీటి సరఫరా,...