బిజెవైఎం యువ నాయ‌కుడు బండారి సిద్ధార్థ్‌ సంతాప స‌భ‌

బిజెవైఎం యువ నాయ‌కుడు బండారి సిద్ధార్థ్‌ సంతాప స‌భ‌ ముషీరాబాద్‌, మే 16, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌కు చెందిన బిజెపి ఓబిసి మోర్చ సీనియ‌ర్ నాయ‌కుడు బండారి భ‌ర‌త్ కొడుకు బండారి సిద్ధార్థ్ ఇటీవ‌ల ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జి పై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. శుక్ర‌వారం వారి నివాసం వ‌ద్ద బండారి సిద్ధార్థ్ దశ‌దిన క‌ర్మ‌, సంతాప స‌భ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్...