బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ కోసం కేబినెట్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ కోసం కేబినెట్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ :    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ కోసం ఆర్డినెన్స్ ద్వారా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయ‌మ‌ని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫ‌ర్ ద డెఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు వ‌ల్ల‌భ‌నేని ప్ర‌సాద్‌, ఉపాధ్య‌క్షుడు కాట‌మోని వెంక‌టేష్‌గౌడ్ లు అన్నారు. శ‌నివారం బాగ్‌లింగంప‌ల్లి డిఎస్‌డి కార్యాల‌యంలో వారు మాట్లాడుతూ... దివ్యాంగుల‌కు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ అవ‌కాశం ఇవ్వాల‌ని రాష్ట్ర...