కాంగ్రెస్, బిజెపి లు బిసిలకు ఒకరు మొదటి ముద్దాయి, మరొకరు రెండవ ముద్దాయి – బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 19, అద్దం న్యూస్ : కాంగ్రెస్, బిజెపి లు బిసిలకు ఒకరు మొదటి ముద్దాయి, మరొకరు రెండవ ముద్దాయి అని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుకై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగాన్ని సవరించాలని. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి జేఏసి నిరసన కార్యక్రమం జరిగింది. బీసీ జేఏసీ చీఫ్ కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ,...