తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను చూసి నిద్రలో కూడా భయపడుతున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు

తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను చూసి నిద్రలో కూడా భయపడుతున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు » సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లెల్ల కిషోర్ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 21, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను చూసి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నాయ‌కులు నిద్రలో కూడా భయపడుతున్నార‌ని సికింద్రాబాద్ పార్లమెంట్ టిడిపి పార్టీ నాయకుడు నల్లెల్ల కిషోర్ అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో నల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్...