దళితులకు మోసం చేసింది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే – బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్
దళితులకు మోసం చేసింది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే – బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ హైదరాబాద్, సెప్టెంబర్ 11, ( అద్దం న్యూస్ ) : దళితులకు మోసం చేసింది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే అని బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితులకు అంబేద్కర్ దళిత బంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ సైతం దళితులను అన్ని విధాలుగా...