టిడిపికి ఉన్న బలం, ఆదరణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
టిడిపికి ఉన్న బలం, ఆదరణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 3, అద్దం న్యూస్ : టిడిపికి ఉన్న బలం, ఆదరణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్ట పరచడంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని డివిజన్ కమిటీల ఏర్పాటుకు కొరకు రాష్ట్ర...