సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కుట్రలు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కాంగ్రెస్ కుట్రలు » మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్, జ‌న‌వ‌రి 8, అద్దం న్యూస్ :   ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం పద్మారావు నగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన, సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11వ తేదీన...