హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం – బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం – బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ ఆరోపించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శుక్రవారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోలక్‌పూర్ లేబ‌ర్ అడ్డా వ‌ద్ద వంటావార్పు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముఠా జైసింహా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌తో...