బీసీలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ – మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బీసీలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ – మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నిరసన గన్‌పార్క్‌, నవంబర్ 27, ( అద్దం న్యూస్ ) :      కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీలను నమ్మించి ద్రోహం చేసింద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైద‌రాబాద్ గ‌న్‌పార్క్‌లో గ‌ల అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ బీసీ విద్యార్థి...