బస్సు చార్జీలను పెంచి ప్రజలకు దసరా బహుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
బస్సు చార్జీలను పెంచి ప్రజలకు దసరా బహుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 5, అద్దం న్యూస్ : బస్సు చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దసరా బహుమతి ఇచ్చిందని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఆదివారం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరలు ఒక్కో స్టేజీకి రూ.5 నుంచి...