కులగణన పేరుతో సర్వే నిర్వహించి బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
కులగణన పేరుతో సర్వే నిర్వహించి బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 23, అద్దం న్యూస్ : “ఏరు దాటాక తెప్ప తగలేసిన” చందంగా కులగణన పేరుతో చిత్తశుద్ధి లేని సర్వే ఒకటి నిర్వహించి, బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో...