చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్న‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్న‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    ఒక వైపు కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిలో పన్ను సవరణలను చేపట్టి పేద మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో ఉంటే ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అధికారులకు టార్గెట్లను నిర్దేశించి చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం...