ఫీజుల బకాయిలను చెల్లిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది
ఫీజుల బకాయిలను చెల్లిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది లేదంటే అధికారం నుండి తొలగిపోతుంది – అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి » రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, సెప్టెంబర్ 10, ( అద్దం న్యూస్ ) : ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీసీ విద్యార్థుల ఉద్యమాన్ని కొనసాగించాలని, ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్లెస్‌క్లబ్‌లో గురువారం కోర్ కమిటీ సమావేశం జరిగింది....