ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే – వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్
ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే – వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే అని మాజీ సీఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కమీషన్లు తీసుకొనుడు.. సంచులు నింపుడు... సంచులు మోసుడు ఇదే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన అని ధ్వజమెత్తారు. అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు...