హైదరాబాద్‌పై కాంగ్రెస్–ఎంఐఎం కుట్ర ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్‌పై కాంగ్రెస్–ఎంఐఎం కుట్ర ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) పరిధిలో 300 డివిజన్ల ఏర్పాటుకు సిద్ధపడటంపై తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం కేవలం కాంగ్రెస్– ఎంఐఎం ల రాజకీయ కుట్రలో భాగమేనని, ఇది ప్రజాస్వామ్యానికి, హైదరాబాద్ మత సామరస్య స్వరూపానికి గొడ్డలిపెట్టు అని...