రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :     రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గత 3 నెలలుగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటూ, ఎవరాదుకుంటారా అని రాష్ట్ర రైతాంగ దిక్కులు చూస్తోందని, ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మావద్ద యూరియా లేదంటూ చేతులెత్తి వేయడం చాలా దారుణమైన విషయమని అన్నారు....