కాంగ్రెస్ పార్టీ సమరభేరి కాదు… అధికార దుర్వినియోగ భేరి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిబాబా
కాంగ్రెస్ పార్టీ సమరభేరి కాదు... అధికార దుర్వినియోగ భేరి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిబాబా హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ : కోట్ల కొద్ది ప్రజాధనం దుర్వినియోగం చేసి సామాజిక సమరభేరి అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సామాజిక సమరభేరి కాదని.. ప్రజాధనం, అధికార దుర్వినియోగ భేరి అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పి.సాయిబాబా విమర్శించారు. శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ......