ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు » యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు ఉన్నాయ‌ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ( బాబ్జీ ) ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్ స్కూల్ ప‌క్క వీధిలో...