రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మారిశెట్టి న‌ర్సింగ్‌రావు కేక్ క‌ట్ చేసి కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు తినిపించారు. ఈ కార్య‌క్ర‌మంలో...