కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి దేవి వర ప్రసాద్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి దేవి వర ప్రసాద్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు ముషీరాబాద్, ఏప్రిల్ 24, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాకారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి, ఉజ్జయిని మహంకాళి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుండెల్లి దేవి వర ప్రసాద్ ఆధ్వర్యంలో చలి వేంద్రం కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. శుక్రవారం డివిజన్‌లోని రాజా డీలక్స్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్...