కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ హైదరాబాద్, జనవరి 22, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ( డీఎస్‌డి ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్...