కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు కావ‌డంలేదు – ఆర్‌టిఐ యాక్ట్ ద్వారా తేట‌తెల్ల‌మైంది – ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్‌

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేదని, గ‌త ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలే కొన‌సాగుతున్నాయని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్ అన్నారు. ఆదివారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయా లేదా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు చేయూత ప‌థ‌కం రూ.4 వేల అందుతున్నాయా ?..మ‌హాల‌క్ష్మీ ప‌థకం కింద...