బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఆధిపత్య పాలక వర్గం కుట్రలు – ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఆధిపత్య పాలక వర్గం కుట్రలు – ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి హైదరాబాద్, అక్టోబ‌ర్ 8, అద్దం న్యూస్ :       బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఆధిపత్య పాలక వర్గం కుట్రలు చేస్తుంద‌ని ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. పెరుగుతున్న ఆర్ధిక అసమానతలపై ఎంసిపిఐ ( యు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన చేప‌డుతామ‌న్నారు. దేశంలో ఆర్థిక సామాజిక...