ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? మోడీతో కొట్లాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులు తీసుకురావాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్లు వ్యవహరిస్తూ...