నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, నవంబర్ 27, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే త‌న ల‌క్ష్యం అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ముషీరాబాద్ డివిజ‌న్ వినోభాన‌గ‌ర్‌లో రూ.4.50 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్ట‌నున్న డ్రైనేజి పైప్‌లైన్ ప‌నుల ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై అధికారుల‌తో క‌లిసి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే ఉన్న పెండింగ్ ప‌నుల‌ను...