బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే – బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వక్తల డిమాండ్
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం బీసీలను నమ్మించి మోస గించిన కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేలా జేఏసీ ఉద్యమం ఈ నెల 25న దిష్టిబొమ్మల దహనం, 30న బీసీల యుద్ధభేరి, 9న పార్లమెంటు ముట్టడి » బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి బీసీ రిజర్వేషన్ల పరిష్కారానికి మోడీ చొరవ తీసుకుంటాడని విశ్వసిస్తున్న గ్రామస్థాయి నుండి...