శ్మశానవాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ ఏర్పాటు

శ్మశానవాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ ఏర్పాటు కాచిగూడ, జూలై 27, ( అద్దం న్యూస్ ) :  అంబ‌ర్‌పేట హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు శ్మశానవాటిక ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అంబ‌ర్‌పేట హిందూ శ్మశానవాటిక ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్ అన్నారు. నగరంలో ఎక్కడ లేని విధంగా అంబ‌ర్‌పేట శ్మశాన వాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ను అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.... కర్మ...