బాకారం శ్రీ పోచమ్మ దేవాలయం ప్రహరి గోడ నిర్మాణం పూర్తి
బాకారం శ్రీ పోచమ్మ దేవాలయం ప్రహరి గోడ నిర్మాణం పూర్తి హైదరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బాకారం శ్రీ పోచమ్మ దేవాలయం ప్రహరిగోడ నిర్మాణం పూర్తి అయింది. వర్షాలకు కూలిపోయిన ప్రహరిగోడను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ లు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలయంలో ఆదేశించారు. బాకారం ధర్మ చరణ సమితి అధ్యక్షుడు పాశం అనిల్ కుమార్ యాదవ్,...