వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు
వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు హైదరాబాద్, అక్టోబర్ 6, అద్దం న్యూస్ : వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదని పలు ప్రభుత్వ శాఖల అధికారులు హెచ్చరించారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడగూడ డివిజన్ బండమైసమ్మ కమ్యూనిటీహాల్‌లో కిరాణా షాప్ ఓనర్లకు "వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019", "ఆహార భద్రత చట్టం 2006", "తూనికలు కొలతల చట్టం 2011 ల పై సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ...