వినాయక చవితి తర్వాత అరుంధతినగర్ బస్తీలో అభివృద్ధి పనులు కొనసాగించండి – కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 23, అద్దం న్యూస్ : వినాయక చవితి తర్వాత అరుంధతినగర్ బస్తీలో అభివృద్ధి పనులు కొనసాగించాలని కోరిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులకు సూచించారు. శనివారం అరుంధతినగర్ బస్తీలో వాటర్ వర్క్స్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పావని సివరేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం త్రవ్వకాలు జరిపిన బస్తీ రోడ్లను పండుగ నిమిత్తం తాత్కాలికంగా మరమత్తులు జరిపి బస్తీ ప్రజలకు సహారించాలని కార్పొరేటర్ పావని కోరారు. సానుకూలంగా స్పందించినా అధికారులు...