సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని

 సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని భాగ్య‌న‌గ‌ర్ కాంప్లెక్స్ నుంచి ప్ర‌ధాన రోడ్డు వ‌ర‌కు రూ.22 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన నూత‌న సిసి రోడ్డు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని గురువారం ప‌రిశీలించారు. ఈ సంస‌ద‌ర్భంగా స్థానిక వాసుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా స్ట్రీట్ లైట్స్‌ను వేయించాల‌ని, సివరేజి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుకుని, రోడ్డు నిర్మాణం పనులతో పాటు ఇతర...