షెడ్డు నిర్మాణానికి విరాళం అందచేసిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

షెడ్డు నిర్మాణానికి విరాళం అందచేసిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 20, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఆవ‌ర‌ణ‌లో నిర్మించ‌నున్న షెడ్డు నిర్మాణానికి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ త‌మ వంతు స‌హాయంగా 51 వేల రూపాయ‌ల విరాళాన్ని అంద‌చేశారు. బుధ‌వారం ఆల‌య ఈవో ల‌క్ష్మారెడ్డికి రూ.51 వేల రూపాయల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ మనందరి బాధ్యతగా,...