ఓటు హక్కు వినియోగించుకున్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో బుధవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా, పేద ముస్లిం ప్రజల అభ్యున్నతికి అడ్డుకట్ట వేసి, ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ "సభ్ కా సాత్... సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" నినాదంతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించారన్నారు. దీని పై...