మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   గత కొన్ని ఏళ్లుగా డివిజన్‌లోని చిక్కడపల్లి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యల నుండి అతి త్వరలో విముక్తి లభిస్తుందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్స్ వరకు ఏర్పాటు చేసే మంచినీటి పైప్‌లైన్ పనులను సుమారు రూ.55 లక్షలతో, వివి గిరీనగర్ బస్తీలో రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన నూతన సేవరెజి పైప్‌లైన్ ప‌నుల ఏర్పాట్లను జలమండలి డిజీఎం కార్తీక్ రెడ్డి,...