విడిసిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ టెలిఫోన్ ఎక్సేంజ్ ప‌క్క‌న వీధిలో బుధ‌వారం విడిసిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌నుల‌ను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌ల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ... స్థానికులు వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు 50 మిటర్ల వెడల్పు విడిసిసీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు...