స్ట్రోమ్ వాటర్ పైప్‌లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ టిఆర్‌టి మెయిన్ రోడ్డు జవహర్ స్కూల్ వద్ద జరుగుతున్న స్ట్రోమ్ వాటర్ పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు. మంగళవారం జిహెచ్ఎంసి డిఈ గీత, ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్‌లతో కలిసి కార్పొరేటర్ పావని పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... అశోక్‌నగర్ నుంచి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వరకు వెళ్లే...