బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :    భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బూత్ నంబ‌ర్ 2 జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ స్కూల్ వ‌ద్ద, బూత్ నంబ‌ర్ 34, స‌బ‌ర్మ‌తిన‌గ‌ర్ బ్రిడ్జి త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్,బూత్ అధ్యక్షులు శివ,...