అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :   అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. శ్రీ డివైన్ పవర్ యోగా సెంటర్ స్థాపకులు యోగా గురు శ్రీ దేనన్ శిక్షణలో అందరు యోగా ఆసనాలు వేశారు. అనంతరం కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ... యోగ అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఒక ప్రాచీన...