ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపూనగర్‌లో గల మహిళా భవన్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్టీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్లు, మగ్గంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని...