స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ సేవ ప‌క్వాడ్ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హిళా మోర్చా ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని వినయ్ కుమార్ హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనలో భారత దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఈ స్వచ్చ భారత్ కార్యక్రమం ద్వారా...