జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు పిపి కిట్లను అందచేసిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలతో కూడిన పిపి కిట్లను గాంధీనగర్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులకు అందచేత కార్యక్రమం జరిగింది. సోమవారం జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు పిపి కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతిరోజు రోడ్ల పై చెత్త చెదారం తొలగిస్తూ శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పని చేసే సమయంలో...