బోనాల పండుగ ఏర్పాట్ల పై జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌తో సమీక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

బోనాల పండుగ ఏర్పాట్ల పై జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌తో సమీక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఈ నెల 20వ తేదీన జ‌రుగ‌నున్న తెలంగాణ బోనాల పండుగ ఉత్స‌వాల కోసం జ‌రిగే పెండింగ్ ప‌నుల పై శుక్ర‌వారం జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వి కిర‌ణ్‌తో గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ స‌మీక్షించారు. డివిజ‌న్‌లోని అమ్మ‌వార్ల దేవాల‌యాల వ‌ద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, మ‌ట్టి కుప్ప‌లను తొల‌గించేందుకు ప్ర‌త్యేకంగా...