పార్కుల సుందరీకరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
పార్కుల సుందరీకరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ పార్క్, సురభి పార్క్, టిఆర్‌టి గ్రౌండ్‌లో రూ.25 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్‌తో కలిసి శనివారం కార్పొరేటర్ ఎ.పావని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కెనరా బ్యాంక్ పార్క్‌లో ప్రత్యేకమైన...