నూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా సోమవారం జవహర్‌న‌గ‌ర్‌ కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన హైమాస్ట్ లైట్ల‌ను కార్పొరేటర్ పావ‌ని  ప్రారంభించారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విధి దీపాలు వెలగడం లేదని, పలు కాలనీలు బస్తీల్లో రాత్రిళ్ళు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమన్న స్థానికుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని...