అరుంధతినగర్‌లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అరుంధతినగర్‌లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధీన‌గ‌ర్లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ శ‌నివారం ప‌ర్య‌వేక్షించారు. వరుస పండుగల కారణంగా స్థానికుల కోరిక మేరకు 2 నెలల స్వల్ప అంతరాయం తరువాత తిరిగి మొదలైన మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను జలమండలి అధికారులు, బిజెపి నేతలు, స్థానికులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ......