బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావుకు మ‌ద్ద‌తు తెలిపిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ త‌ర‌పున‌ గౌతమ్ రావు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో గౌత‌మ్‌రావుకు మ‌ద్ద‌తు తెలిపి ఆయ‌నను ఘ‌నంగా స‌న్మానించారు. జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సి ఎన్నిక‌ల్లో బిజెపి అభ్య‌ర్థి గౌత‌మ్‌రావుకు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కార్పొరేట‌ర్ పావ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి మ‌హాంకాళి జ‌ల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్‌గౌడ్, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...