దోభిఘాట్ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం అభివృద్ధికి కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేయూత‌

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :    దోభిఘాట్ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం అభివృద్ధికి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ చేయూత‌నిచ్చారు. శుక్రవారం దోభిఘాట్ బ‌స్తీలోని శ్రీ ఈద‌మ్మ దేవాల‌యం ప‌నుల‌ను కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ ప‌రిశీలించారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ దోభిఘాట్‌లోని శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యం పున‌ర్నిర్మాణంలో భాగంగా బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆల‌యానికి కావాల్సిన ఫ్లోరింగ్ కోసం గ్రానైట్ స్టోన్, టైల్స్‌ను, వాటి ఏర్పాటు చేసేందుకు లేబ‌ర్ వ్య‌వ‌స్థ‌ను కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్...